సార్క్ సదస్సును తిరస్కరించిన జాబితాలో శ్రీలంక..
- September 30, 2016
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగనున్న సార్క్ సదస్సును తిరస్కరించిన జాబితాలో శ్రీలంక కూడా చేరింది. తాము సార్క్ సదస్సుకు హాజరుకాలేమని శ్రీలంక ప్రకటించింది. సార్క్ సమావేశానికి హాజరుకాలేమని ఇప్పటికే భారత్‌తోపాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. యురి ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ లో జరుగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాకూడదని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







