స్కూల్స్ రీ-ఓపెన్: తల్లిదండ్రుల భిన్నాభిప్రాయాలు
- September 30, 2016
సౌదీ అరేబియాలో వేలాదిమంది విద్యార్థులు స్కూల్స్ రీ-ఓపెనింగ్ కారణంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే తల్లిదండ్రులూ సంతోషంగా ఉన్నారా? అనే అంశంపై క్లీనెక్స్ అనే సంస్థ ఓ స్టడీ నిర్వహించగా అందులో, పేరెంట్స్ నుంచి కొంత ఆందోళన కూడా వ్యక్తమయ్యింది. 88 శాతం సౌదీ పేరెంట్స్, తమ పిల్లల స్కూల్ రీ-ఓపెనింగ్ పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనకు పెరిగిన ఫీజులే కారనంగా తెలియవస్తోంది. పిల్లలతో తాము ఇప్పటిదాకా చాలా ఆనందంగా గడిపామనీ, సెలవుల తర్వాత పిల్లలు ఎక్కువ సమయం స్కూల్‌కే పరిమితమైపోతే తమకు ఏదో తెలియని వెలితి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే కష్టంగానే ఉన్నా, పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు గనుక, ఇష్టంగానే స్కూల్స్‌కి పంపిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







