హిజ్రీ కొత్త ఏడాది పునస్కరించుకొని అభినందించిన పాలకులు
- October 01, 2016
గౌరవనీయులు మరియు ఘనకీర్తి వహించిన అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కొత్త హిజ్రీ సంవత్సరం రావడంతో, పలు ముస్లిం మత దేశాల అధ్యక్షులు, అరబ్ రాజులు, రాజకుమారులకు అభినందించే నిమిత్తం శుభాకాంక్షలు పంపారు. శ్రీశ్రీ షేక్ ఖలీఫా అరబ్ మరియు ముస్లిం మతం దేశాల వారందరికీ మంచి ఆరోగ్యం మరియు మరింత పురోగతి మరియు శ్రేయస్సు కోరుకున్నారు
వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ యొక్క ప్రధాన మంత్రి మరియు పాలకుడు శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం , మరియు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబూదాబి మరియు యుఎఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షులకు శుభాకాంక్షలు పంపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







