యుఎఇ వీధులలో సినిమా చిత్రీకరణ ను నిషేధించిన కువైట్
- October 01, 2016
కువైట్: ఎటువంటి వివరణ లేకుండా ఒక ఎమిరేట్ వీధిలో సినిమా చిత్రీకరణను కువైట్ నిషేధించింది. 'హజ్వాల ', ఖలీజి వీధిలో యుఎఇ నిర్మాతలు అండర్ గ్రౌండ్ సెట్ నిర్మాణం వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాను గల్ఫ్ అంతటా విడుదలకు అనుమతి ఉన్నప్పటికి కువైట్ లో మాత్రం ఈ చిత్రం చూపడానికి అనుమతించబడటం లేదు.
ఈ సినిమాను ఆలీ బిన్ మ్యాటర్ మరియు ఇబ్రహీం బిన్ మొహమ్మద్ లు దర్శకత్వం వహించారు, యుఎఇ లో ముఖ్యంగా ఎక్కువగా రల్ అల్ ఖైమాహ్ మరియు అబూధాబీ లో మరియు ప్రదర్శనకు అనుమతి ఉంది. ఈ చిత్రం అరబిక్ ఆంగ్ల సబ్ టైటిల్స్ తో ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







