పిల్లలు తీసుకెళ్ళే పాఠశాల బస్సు డ్రైవర్లకు హెచ్చరిక
- October 01, 2016
జెడ్డా: పాఠశాల బస్సుల ద్వారా విద్యార్థులను తీసుకువెళుతున్న డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించారు.అజాగ్రత్తగా వ్యవహరిస్తే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై నేరశాతం బట్టి 3,000 సౌదీ రియాళ్ళు నుంచి 6,000 సౌదీ రియాళ్ళు జరిమానాను రానున్న రోజుల్లో విధించవచ్చని డైరెక్టరేట్ చెప్పారు.
తారిఖ్ అల్ రుబాయెన్ ప్రతినిధి మాట్లాడుతూ పాఠశాల బస్సులలో విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పుడు ముందు ప్రయాణిస్తున్న వాహనాలను దాటిపోవాలనే ఆదుర్దా , హడావుడిని సహించబోమని ఆయన తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య ఎలక్ట్రానిక్ మరియు వ్యవస్థ అనుసంధానం పూర్తయితే త్వరలో ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికకట్టి సక్రమ ట్రాఫిక్ మీద ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.పాఠశాల పిల్లల భద్రత మెరుగుపడేలా పలు సంస్కరణలకి లోబడి కాలిబాటలు మరియు ఇళ్ళు దగ్గరగా ఆపడానికి తగినట్లుగా డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







