యు. ఏ. ఈ. లో భారత్, పాక్ ప్రజల స్వతంత్ర దినోత్సవ సంబరాలు
- August 14, 2015
ఈ మధ్య జారీని కాల్పుల నిషేధ ఒప్పందాన్ని అతిక్రమించిన విషయంలో, భారత్ ఇంకా పాక్ దేశాలు ఒకరీనొకరు
నిందించుకుంటున్న నేపధ్యంలో అక్క్డడ మన వాఘా బోర్డరు దగ్గర స్వతంత్ర దినీత్సవం నాడు ఎప్పటిలా మితాయిలను,
పరస్పరం పంచుకోకపోవచ్చుగాక! కానీ ఇక్కడ యూ. ఏ. ఈ. లో, దశాబ్దాలనుంది అన్యోన్యoగా ఉంటున్న రెండు దేశాల
ప్రజల సంబరాలకు అవేవీ అడ్డురావు; ఇక్కడి రెండు దేశాల ప్రవాసీయులు పాకిస్తానీ స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14ను,
భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 ను కలిసే రెండురోజుల పండుగగా జరుపుకుంటూ ఉండడం విశేషం.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







