బహరేన్ లో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- October 02, 2016
మనామా: మహాత్మా గాంధీ జయంతి దృష్ట్యా భారతదేశం యొక్క ఎంబసీ బహరేన్ కేరళీయ సమాజం వద్ద ఒక కార్యక్రమం నేటి సాయంత్రం 7 గంటలకు నిర్వహించనుంది. అదే సమయంలో, ప్రవాసి భారతీయ కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెబ్‌కాస్ట్ ద్వారా తెరపై కనబడి ప్రసంగించనున్నారు ఇదే సందర్భంలో దౌత్యకార్యాలయం బహరేన్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద "మహాత్మాగాంధీ జీవితం" పై ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక్కడ ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







