స్పెయిన్ లో భారీ పేలుడు, 77 మందికి గాయాలు
- October 02, 2016
స్పెయిన్ దక్షిణ ప్రాంతంలోని వెలెజ్ మాలాగాలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడులో 77 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కస్టమర్లతో కిక్కిరిసి ఉన్న ఓ కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బ్లాస్ట్ సృష్టించిన బీభత్సానికి భయపడి అనేకమంది కేఫ్ నుంచి బయటకు పరుగులు తీశారు. కేఫ్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉగ్ర దాడి కోణం కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







