ఐఆర్సీటీసీ లో పెరిగిన టికెట్ రేజర్వేషన్లు
- October 02, 2016
భారత రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. 2015-16 సంవత్సరంలో రూ.1,506కోట్ల మేర టర్నోవర్ నమోదు చేసింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.1,141 కోట్లుగా ఉంది. ఏడాదిలో దాదాపు 32శాతం పెరిగింది. ఈ ఏడాది రూ.189కోట్లు నికరలాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.131 కోట్లు లాభం వచ్చింది. 17వ వార్షిక నివేదిక ప్రకారం ఐఆర్సీటీసీ నికర విలువ రూ.542.07 కోట్లు. ఇక ఐఆర్సీటీసీ ఆదాయంలో 43శాతం టిక్కెట్ల నుంచి, పర్యాటకం నుంచి 26శాతం, కేటరింగ్ నుంచి 18శాతం, నీటి విక్రయాల నుంచి 8శాతం, కేటరింగ్ లైసెన్స్‌ల నుంచి 5శాతం వస్తోంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







