2017 గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిధిగా అబుధాబి ప్రిన్స్‌

- October 02, 2016 , by Maagulf
2017 గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిధిగా అబుధాబి ప్రిన్స్‌

2017 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా అబుదాబి రాజకుమారుడు హెచ్‌హెచ్‌ షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ రానున్నారు. దిల్లీలోని రాజ్‌పథ్‌ వేదికగా జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏటా ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఫాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలస్‌, గతేడాది అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు విచ్చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com