కువైట్ రైతుల సంఘ మద్దతుకు పిలుపు
- October 03, 2016
కువైట్ : దేశ ఆహార భద్రతకు పలువురు కువైట్ రైతుల మద్దతు కోరుతూ శ్రీశ్రీ ప్రధాన మంత్రి, మంత్రులు (సాంఘిక వ్యవహారముల అవి మంత్రి మరియు లేబర్ హింద్ అల్ సబీహ్ ), హౌస్ మరియు చట్టసభ స్పీకర్ కోరారు. ఎందుకంటే, రైతుల ద్వారానే ఆహార భద్రతని కాపాడటానికి కీలక పాత్ర వహించాలని కోరారు
రైతుల యూనియన్ ఎన్నికలను అమలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు గురించి నిర్వహించిన నివేదికల అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతులు ప్రస్తుత యూనియన్ నాయకుడు హది అల్ రైతుల తరుపున చట్టపరమైన ప్రతినిధి అని ప్రకటించారు. అసెంబ్లీ మరియు ఒక కోర్టు క్రమంలో ఆయనను ఒక సాధారణ నియాయామకంలో ఇది జరిగినట్లు తెలిపారు. విద్యుత్ సుంకాల నుండి కువైట్ రైతులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అధిక విద్యుత చార్జీల కారణంగా రైతులు 90 శాతం మంది తమ పొలాలు అమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి అని ప్రస్తుత చర్య కారణంగా ఇపుడు రైతులకు ఇది ఊరట కల్గిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







