భారత రాయబారి సంజీవ్ అరోరాకి వీడ్కోలు
- October 03, 2016
గౌరవ విదేశాంగ శాఖ సెక్రెటరీ జనరల్ డాక్టర్ అహ్మద్ బిన్ హసన్ అల్ హమ్మది ఆదివారం బదిలీపై వెళుతున్న భారత రాయబారి సంజీవ్ అరోరా గౌరవార్ధం ఒక వీడ్కోలు వేడుక నిర్వహించారు. రాయబార సమావేశపు మందిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు మరియు వివిధ విభాగాల డైరెక్టర్లు విదేశాంగ శాఖ వద్ద హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







