టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్‌షాప్‌...

- October 03, 2016 , by Maagulf
టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్‌షాప్‌...

టర్కీలో ఉన్న పర్యా టక రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పర్యాటకంపై రోడ్‌ షో నిర్వహిస్తున్నామని రి పబ్లిక్‌ ఆఫ్‌ టర్కీ మినిసీ్ట్ర ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ టూరిజం శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఓజ్గార్‌ ఆయ్‌ టర్క్‌ తెలిపా రు. సోమవారం పార్క్‌ హయత్ హోటల్‌లో టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను, వ్యాపార సంస్థలతో చర్చా కా ర్యక్రమాలను నిర్వహించారు. టర్కీ టూరిజంపై ఓజ్గార్‌ ఆయ్‌ టర్క్‌ మాట్లాడుతూ ప్రతియేటా ఇండియా నుంచి 1.31 లక్షల మంది పర్యాటకులు టర్కీకి వస్తున్నారు. ఇది ప్రతియేటా క్ర మంగా పెరుగుతోంది. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో టర్కీ టూరిజంపై రోడ్‌ షోలు నిర్వహిస్తున్నామని తెలిపారు.టర్కీలో ఉన్న ప్రత్యేకత లపై నిర్వాహకులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com