బెళ్లందూరు ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కూలిపోయింది

- October 05, 2016 , by Maagulf
బెళ్లందూరు ప్రాంతంలో  ఐదంతస్తుల భవనం కూలిపోయింది

బెంగళూరు నగరంలోని బెళ్లందూరు ప్రాంతంలో బుధవారం ఐదంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com