కార్తీ-నయనతార జంటగా రానున్న మూవీ కాష్మోరా
- October 05, 2016
కార్తీ-నయనతార జంటగా రానున్న మూవీ కాష్మోరా. రీసెంట్‌గా కార్తీ లుక్‌కి సినీ లవర్స్‌ని మాంచి స్పందన రాగా, ఇప్పుడు నయనతార వంతైంది. ఇందులో నయన్ రత్నమహాదేవి రోల్‌లో కనిపించనుంది. తాజాగా రిలీజైన పోస్టర్‌లో ఈమె సింహాసనంపై కూర్చొని కాసింత గాంభీర్యంగా కనిపించింది. ఈ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంతకీ స్టోరీ ఏంటి అంటూ చర్చించుకోవడం మొదలైంది.కాష్మోరాలో కార్తీ ట్రిపుల్ షేడ్‌లో అంటే సైనికాధికారి, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడన్నమాట. దాదాపు షూటింగ్ ఫినిష్ కావడంతో నటీనటుల పిక్స్‌ని ఒకొక్కటిగా బయటపెడుతోంది యూనిట్. గోకుల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ శ్రీదివ్య కూడా కనిపిస్తోంది.ఈనెల 7న ఆడియోని రిలీజ్ చేసి, తెలుగు, తమిళంలో దీపావళికి 'కాష్మోరా'ని థియేటర్స్‌కి తీసుకురావాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







