తెలుగు ప్రవాసులకు సదా తోడుగా APNRT
- October 06, 2016
చాలామంది సమాచారం అందేవరకూ ఎదురుచూస్తూ ఉంటారు కాని కొంతమంది సమాచారం ఎక్కడనుండి వస్తుందా అని వాటికై, ఆ కరెక్ట్ ఛానెల్ కోసం శోధన చేస్తారు.
ప్రభుత్వ పధకాల్లో అయితేనేమి, ఇంకేవిధమయిన ప్రక్రియలో అయినా వాటి మార్గదర్శకాలు, పద్ధతులు, నియమాలు, వాటిని సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలంటే మీకు సరి అయిన మార్గం APNRT_ ఈ APNRT అందిస్తుంది. ఒకవేళ ఏదేని కార్యక్రమం గురించి APNRT సమాచారం అందించలేని పక్షంలో ఎవరి వద్దకి వెళ్తే ఆ అవిషయం సరి అయిన సమాచారం అందుతుందో APNRT సభ్యులు సూచించడం జరుగుతుంది.అందుబాటులో ఏ సమాచారమయిన సరే తమ సభ్యులకి అందజేయడానికి APNRT సదా అందరికీ తోడు ఉంటుంది.
అయితే వెబ్సైట్ లోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే తప్పనిసరిగా సైన్ అప్ అవ్వాలి.
కాబట్టి మీ సమష్యలను, సమాచారాలను, ఎదేని ప్రశ్నలు ఉన్నట్లయితే తప్పక APNRT పంపండి. ప్రభుత్వాల విధానపరమయిన విషయాలపై వృత్తిపరమయిన సహాయం అందించడానికి సదా మీకు అందుబాటులో ఉంటుంది APNRT.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









