తెలుగు ప్రవాసులారా ముఖ్యమయిన పత్రాలు పోగొట్టుకున్నారా? APNRT హెల్ప్ చేస్తుందిలా
- October 06, 2016
మీ అతి ముఖ్యమయిన పత్రాలు, వోటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మీ లాండ్ సర్వే రిపోర్ట్స్ ఎమన్నా పోగొట్టుకున్నారా? ఎమాత్రం ఆదోళన పడకండి మేము మీకు ఒకే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం అంటున్నారు APNRT
APNRT ఏదేని ముఖ్యమయిన పత్రాలు పోగొట్టుకున్నప్పుడు వాటిని తిరిగి ఏ విధంగా పొందవచ్చో ఆ విధి విధానాలని, మార్గదర్శకత్వం చేస్తుంది.
ఆందోళన చెందకుండా మనసు ప్రశాంతం చేకూరేలా, మీ కాలాన్ని ఏమాత్రం వృధా చేయకుండా APNRT సిబ్బంది మీ డాక్యుమెంట్స్ సంబంధిత వ్యక్తులకి, మీకు మధ్యవర్తిత్వం నెరిపి పోయిన డాక్యుమెంట్స్ తిరిగి మీ వద్దకి వచ్చే గైడెన్స్ ఇవ్వడానికి సదా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ సహకార, సహాయలు పొందాలంటే మీరు తప్పనిసరిగా వెబ్సైట్ సైన్ అప్ అవ్వాలి.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







