సన్నిలియోన్ 'రాత్రి' తెలుగులో రానుంది
- October 06, 2016
శృంగార తార సన్నిలియోన్ కి రాంత్రంతే చాలా ఇష్టమట. అందుకే తెలుగు ప్రేక్షకులని సన్నీ 'రాత్రి' పలకరించనుందట. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం "రాగిణి ఎంఎంఎస్-2". బోల్డ్ కంటెంట్ తో భయపెట్టే సన్నివేశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. బాలీవుడ్ లో రూ.100కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని 'రాత్రి' పేరుతో తెలుగు, తమిళ్ బాషల్లోకి తీసుకురానున్నారు.
భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. అనిత, పర్విన్‌దబాస్, సత్య మృదుల్, కరణ్ దలూజా ప్రధాన పాత్రల్లో నటించారు. సన్నీ అందాల ఆరోబోత సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇపుడీ అందాలని నమ్ముకొనే సన్నీని 'రాత్రి'లో వదులుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







