జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

- October 06, 2016 , by Maagulf
జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ము కశ్మీర్‌లోని నౌగాం సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com