తగ్గిన బంగారం, వెండి ధరలు
- October 07, 2016
అంతర్జాతీయంగా డిమాండ్ లేమితో నేటి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. పది గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.30,320కి చేరింది. అలాగే వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ.920 తగ్గి రూ.41,930కి పడిపోయింది. వెండికి పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1254.40డాలర్లు కాగా, ఔన్సు వెండి ధర 17.27డాలర్లుగా ఉంది. .
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









