బలం నిరూపించుకోనున్న గోపీచంద్
- October 07, 2016
కథానాయకుడు గోపీచంద్ మరోసారి సెంటిమెంట్‌ని అనుసరించేలా కనిపిస్తున్నాడు. ఎక్కువగా ఆయన చిత్రాల పేర్లు పూర్ణాక్షరాలతో ముగిసిపోతుంటాయి. లక్ష్యం, శంఖం, శౌర్యం, లౌక్యం, సౌఖ్యం, రణం, సాహసం... ఇలా చివరన సున్నాతో వచ్చిన సినిమాలే ఎక్కువ. వాటిలో చాలావరకు గోపీచంద్‌కి విజయాల్నే అందించాయి. అందుకే గోపీచంద్‌తో సినిమాలు తీసే దర్శకులు కూడా సెంటిమెంట్‌గా భావిస్తూ పూర్ణాక్షరాలతోనే పేర్లు ప్లాన్ చేస్తుంటారు. మరోసారి అలాంటి పేరే కుదిరేలా ఉంది. బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఎప్పట్నుంచో సెట్స్‌పై ఉన్న ఆ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమచారం. ఆ చిత్రానికి 'బలం' అనే పేరు పెట్టబోతున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







