దుర్గమ్మను దర్శించుకున్న 'మా' అధ్యక్షుడు

- October 08, 2016 , by Maagulf
దుర్గమ్మను దర్శించుకున్న 'మా' అధ్యక్షుడు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో రాజేంద్రప్రసాద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. తెలుగు ప్రజలందరికీ రాజేంద్రప్రసాద్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయంలో ఏర్పాట్లు అద్భుతంగా చేశారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com