ఎమ్.ఎస్. ధోనీ రీల్ లైఫ్‌లోనూ సెంచరీ బాదేశాడు...
- October 09, 2016
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ ఎమ్.ఎస్. ధోనీ రియల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైఫ్‌లోనూ సెంచరీ బాదేశాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎమ్.ఎస్. ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుషాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించాడు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







