ఫిబ్రవరిలో 'ఓం నమో వెంకటేశాయ'...
- October 09, 2016
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతుంది. 'ఓం నమో వెంకటేశాయ' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సగం భాగం చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం మహాబలేశ్వరంలో బయలు దేరిన చిత్ర బృందం అక్కడి మంచు కొండలలో షూటింగ్ జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్రయత్నిస్తుంది. నాగార్జున 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఊపిరి' వంటి వరుస హిట్లతో ప్రస్తుతం ఈ మూవీపై భారీ అంచనాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







