ఎమ్‌.ఎస్‌. ధోనీ రీల్‌ లైఫ్‌లోనూ సెంచరీ బాదేశాడు...

- October 09, 2016 , by Maagulf
ఎమ్‌.ఎస్‌. ధోనీ రీల్‌ లైఫ్‌లోనూ సెంచరీ బాదేశాడు...

 భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఎమ్‌.ఎస్‌. ధోనీ రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లోనూ సెంచరీ బాదేశాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నటించాడు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com