సౌదీని గుడ్డిగా సమర్థించమని అమెరికా ప్రకటన
- October 09, 2016
సౌదీ అరేబియాను గుడ్డిగా సమర్థించమని అమెరికా ప్రకటించంది. యెమన్‌లో అంత్యక్రియల కార్యక్రమంపై జరిగిన బాంబుదాడిలో 140 మంది మృతి చెందిన అనంతరం అమెరికా ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని అమెరికా భద్రతా సమితి ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. సౌదీ అరేబియాకు తన భూభాగంలో సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉంది. కానీ యెమన్‌లో నేడు, గతంలో జరిగిన ఘటనల కారణంగా సౌదీకి మద్దతుపై పునఃసమీక్షించుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై యెమన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు యెమన్‌పై సౌదీ నిర్వహించిన దాడుల్లో 6,700 మంది మృతి చెందారు. .
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







