ప్రముఖ కమెడియన్ పృథ్విపై పోలీసులు కేసు నమోదు
- October 09, 2016
ప్రముఖ కమెడియన్ పృథ్విపై పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వి తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ కమెడియన్‌గా వెలుగొందుతున్నపృథ్వీ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీ తొలి దశలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ కమెడియన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







