సర్జికల్ స్రైక్స్‌కు ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..
- October 09, 2016
సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోందా? ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను పడిందా? ఈ నెల ముగిసే లోపు భారీ ఉగ్రదాడి జరగబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఏ క్షణంలోనైనా దాడికి తెగబడొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత సైన్యం కూడా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరో విషయం తెలిసింది. సర్జికల్ స్రైక్స్‌కు ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి చేయాలని జైష్ ఇ ముహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ నిర్ణయానికొచ్చినట్లు హెచ్చరించింది.
మెరుపు దాడులు చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఈ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు భారత్‌ను హెచ్చరించాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







