శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....
- October 09, 2016
కరుడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది క్యూరీ అజ్మల్‌ను ఆఫ్ఘనిస్థాన్-అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి అజ్మల్. పాకిస్థాన్‌ను వణికించిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కీలక పాత్ర పోషించాడు. నిషేధిత లష్కరే-ఈ-జంగీ ఉగ్రవాద సంస్థలో ్ఞఅగ్ర నేతగా వ్యవహరించాడు. అతడికి తెహ్రిక్-ఈ-తాలిబ న్(పాకిస్థాన్) ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని పాక్ టిక్కాలో తలదాంచుకుంటున్నాడు.పాక్ టిక్కాలోని తాలిబ న్ స్థావరాలపై జరిపిన దాడుల్లో అజ్మల్ మృతి చెందినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కొంత మంది తాలిబన్ నేతలనూ సజీవంగా పట్టుకున్నట్టు అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







