విలన్ గా హీరో నవదీప్..

- October 12, 2016 , by Maagulf
విలన్ గా హీరో నవదీప్..

రానా హీరోగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రానా సరసన కాజల్..క్యాథరీన్ థ్రెసా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా హీరో నవదీప్ నటించనున్నాడు. తేజ దర్శకత్వంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆయన దర్శకత్వంలోనే విలన్ గా మారనుండడం విశేషం. ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com