రోడ్లపై టైర్లను తగలబెట్టిన కేసులో 9 మందికి మూడేళ్ళ జైలుశిక్ష
- October 12, 2016
మనామా: దహనం కేసులో తొమ్మిదిమందికి జైలుశిక్ష విధిస్తు సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం తొమ్మిదిమంది ముద్దాయిలకు వ్యతిరేకంగా జైలుశిక్షను జారీ చేసింది.వారందరిని కట కటాల వెనుక మూడు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసులోని వివరాల ప్రకారం, ట్రాఫిక్ అడ్డగించడం ఉద్దేశ్యంతో సల్మాబాద్ గ్రామంలో టైర్లుకు నిప్పంటించినట్లు బాహరనియులపై ఆరోపణలు చేయబడ్డాయి.ఈ అగ్ని ప్రమాదంలో ప్రజా ఆస్తులను జీవితాలను ఇబ్బంది పెట్టినందుకు తొమ్మిదిమందిపై కేసు నమోదైయింది. ఆగస్టు 11 వ తేదీ 2014 న జరిగిన ఈ సంఘటన గూర్చి పోలీసు విచారణ జరిపి కోర్టుకు నివేదించారు. తొమ్మిదిమంది ముద్దాయిలు దహనం కేసులో దోషులుగా నిరూపించడం జరిగింది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







