ప్రొడక్టివ్ ఫ్యామిలీస్ రెవెన్యూ డేటా విడుదల
- October 12, 2016
మనామా: ప్రొడక్టివ్ ఫేమిలీస్, గడచిన మూడేళ్ళలో 472,349 బహ్రెయినీ దినార్స్ని జనరేట్ చేశాయని అధికారింగా వెల్లడైన వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటిదాకా 310 లైసెన్సుల్ని మంజూరు చేశామనీ, ఇంటి నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా కల్పించిన ఈ అవకాశాన్ని పలువురు సద్వినియోగం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ అప్లికేషన్ కోసం 622 మంది దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ పొందిన 176 కుటుంబాలు, 20 ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నాయి. 61150 బహ్రెయినీ దినార్స్ లాభాన్ని కూడా ఆర్జించాయి. ఇంకా ఇటువంటి కుటుంబాల్ని ప్రోత్సహించడం ద్వారా పెద్దమొత్తంలో రెవెన్యూని జనరేట్ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







