థాయిలాండ్ రాజు మృతి
- October 13, 2016
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్(88) గురువారం కన్నుమూశారు. ప్యాలెస్ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుగా అదుల్యతేజ్ ఉన్నారు. ఆయన మృతితో థాయిలాండ్ వాసులు తీవ్ర శోకంలో మునిగారు. గతేడాది నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం నాడే రాజభవనం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







