భారత ఆర్మీ సీక్రెట్స్ ను పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఇద్దరి అరెస్టు
- October 13, 2016
భారత ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్ ఇంటలిజెన్స్ కు చేరవేస్తోన్న మొహమ్మద్ అలానా,సఫుర్ అనే ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో కొంతకాలంగా వీరిపై నిఘా పెట్టిన టెర్రరిస్ట్ స్క్వాడ్ కచ్ జిల్లాలో ఇద్దరినీ అరెస్టు చేసింది.
కాగా, వీరిద్దరు గత కొంతకాలంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి రహస్యంగా చేరవేస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పథకం ప్రకారం పాకిస్తాన్ మహిళలు వీరిద్దరిని ముగ్గులోకి దింపి ఆర్మీ వివరాలు కూపీ లాగుతున్నారు.
గతేడాది నుంచి వీరి కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయని గుర్తించిన ఏటీఎస్ అధికారులు..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







