కెఎస్‌ఎ పబ్లిక్ స్కూల్స్‌లో 1.1 మిలియన్ విదేశీ విద్యార్థులు
- October 13, 2016
జెడ్డా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 1.1 మిలియన్ విదేశీ స్టూడెంట్స్, కింగ్‌డమ్‌లోని పబ్లిక్ స్కూల్స్‌లో ఎన్‌రోల్ అయినట్లు తెలుస్తుంది. వీరందరికీ ఉచిత విద్య అందించనున్నారు. నౌర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రిజిస్టర్ అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య 6 మిలియన్లుగా ఉందని మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. 1.1 మిలియన్ విదేశీ విద్యార్థుల్లో 252,842 మంది యెమన్ జాతీయులు కాగా, 131,297 మంది సిరియన్లు, 41,209 మంది బర్మీస్, మిగతావారంతా పాలస్తీనియన్లు, ఈజిప్టియన్లు, సుడానీస్ మరియు ఆసియా, అరబ్ జాతీయులు. సిరియా, యెమెన్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు గౌరవంతో కూడిన విద్య లభించే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తమకు సౌదీలో దొరుకుతున్న ఆతిథ్యం చాలా గొప్పగా ఉందని సిరియా, యెమెన్‌లకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







