త్వరలో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించనున్న పవన్
- October 15, 2016
స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి వస్తోందని, త్వరలోనే జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని జనసేన నేత పవన్‌కల్యాణ్ చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఆందోళనలు చంద్రబాబుకు తెలిసి ఉండదని, తెలిసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని పవన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. పారిశ్రామీకరణకు తాను వ్యతిరేకం కాదని, రైతులకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







