ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం: 14మంది మృతి
- October 15, 2016
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. వారణాశి- చందౌలి మధ్య రాజ్‌ఘాట్ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 14మంది మృతి చెందారు. బాబా జైగురుదేవ్ సభ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విషాదంలో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







