ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి ...
- October 15, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో షియా ముస్లింలతో రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 7వ శతాబ్దం నాటి మహ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షియాలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారులో దూసుకు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల మరణించిన స్థానిక నేతకు సంతాపం తెలిపేందుకు కొందరు ప్రజలు అక్కడికి వచ్చినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







