గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసే ముఠా బహరేన్ లో అరెస్టు

- October 16, 2016 , by Maagulf
గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసే ముఠా బహరేన్ లో అరెస్టు

మనామా: జిల్లాలో ఉన్న పలు భవనాల వద్ద నిలిపి ఉంచిన గ్యాస్ సిలిండర్లను దొంగిలించే ప్రత్యేక ముఠా సభ్యులు అరెస్ట్ ప్రకటించింది.దక్షిణ గవర్నేట్  పోలీస్ జనరల్ డైరెక్టరేట్ ఆదివారం ప్రకటించారు. తాము విచారణ ప్రారంభించి  ఆ ముఠా సభ్యులు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ దొంగలు తాము ఆ నేరాన్నిచేసినట్లు  ఒప్పుకున్నారు. మిగిలిన అనుమానితులను పట్టుకొనేందుకు తమ అన్వేషణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే నిందితులను న్యాయ విచారణలో భాగంగా ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com