సౌదీలో నిజామాబాద్ జిల్లా ఉప్లూర్ వాసి ఆత్మహత్య
- October 17, 2016
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండ లం ఉప్లూర్ గ్రామానికి చెందిన మెండె సాయన్న సౌదీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య లక్ష్మి తెలిపింది. సాయన్న పని చేస్తున్న కంపెనీలో ఆరు నెలల నుంచి జీతాలు రాక సుమారు రూ. 7 లక్షల అప్పు తీర్చలేక వేదనకు అక్కడ ఉండలేక రాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







