లార్జెస్ట్ థీమ్ పార్క్ - ఛారిటీ ఈవెంట్
- October 17, 2016
మనామా: లాస్ట్ ప్యారైటజ్ ఆఫ్ డిలమున్ వాటర్ పార్క్ (ఎల్పిఓడి), హౌరాస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా 'పినాయ్ మస్కారా ఫెస్టివల్'ని అక్టోబర్ 28న నిర్వహించనున్నాయి. జూన్ 2016న జరిగిన పినాయ్ డే ఔట్ సూపర్ సక్సెస్ అయ్యింది. 3000 మందికి పైగా ఫిలిప్పీన్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈసారి మరింత అంగరంగ వైభవంగా ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లు ఎల్పిఓడి జనరల్ మేనేజర్ పియరీ వాస్సెయర్ చెప్పారు. ఇలాంటి వేడుకలకు వాటర్ థీమ్ పార్క్ ఎంతో అనువుగా ఉంటుందని ఆయన అన్నారు. ఫిలిప్పినోస్తోపాటు, ఇతరులు కూఆ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మస్కారా స్ట్రీట్ డాన్సులు, పర్దేస్ వంటి కార్యక్రమాల్ని పలువురు స్టూడెంట్స్ నిర్వహిస్తారు. ఫిలిప్పీని కమ్యూనిటీ నుంచి ఫిలిప్పీనీ స్కూల్ ఆఫ్ బహ్రెయినీ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించనున్నారు. ఫిలిప్పినో ఫుడ్ ఫెస్టివల్, లైవ్ ఫిలిప్పినో డిజెలు మరియు ఆకర్షణీయమైన ఫ్యామిలీ యాక్టివిటీస్ ఇందులో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా మాత్రమే డిస్కైంట్ టిక్కెట్స్ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







