సర్కార్-3 లో కీ రోల్స్ పోషించే స్టార్స్ .......
- October 17, 2016
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తన తాజా చిత్రం సర్కార్-3 లో కీ రోల్స్ పోషించే స్టార్స్ ఎవరో వాళ్ళ ఫోటోలతో సహా ట్వీట్ చేశాడు. సుభాష్ నాగ్రే అనే పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తాడని వర్మ పేర్కొన్నాడు. ఇక జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, రోనిత్ రాయ్, భరత్ ధబోల్కర్, అమిత్ సాద్, యామీ గౌతమ్, రోహిణి హట్టంగడి ప్రధాన తారాగణం. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని, ముంబై, విదేశాల్లో షూటింగ్ జరుగుతుందని వర్మ తెలిపాడు. మొట్టమొదటిసారిగా అమితాబ్, జాకీ ష్రాఫ్ కలిసి నటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







