గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: ఎన్.ఆర్.ఐ మంత్రి

- October 18, 2016 , by Maagulf
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: ఎన్.ఆర్.ఐ మంత్రి

గల్ఫ్‌లో నరకయాతన పడుతున్న వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి తెలిపారు. రఘువీరా పాదయాత్రలు, తీర్థయాత్రలు చేసినా కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదన్నారు. రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు తమపై విమర్శలు చేయడం అర్థరహితమని మంత్రి పల్లె వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com