ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ప్రగ్యా
- October 18, 2016
'కంచె'లో సీతాదేవి పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక ప్రగ్యాజైశ్వాల్ ఇప్పుడు తన తర్వాతి చిత్రం కోసం గన్ పట్టారు. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' (టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్' సినిమాలో ప్రగ్యా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా పాత్రకు సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. అందులో ప్రగ్యా గన్ పట్టుకుని ఠీవిగా కుర్చీలో కూర్చొని కనిపించారు. దీన్ని చూస్తుంటే బహుషా ఆమె చిత్రంలో పోలీసు అధికారిణి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్‌తేజ్ 'నక్షత్రం' చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







