యు.ఏ.ఈ. లో సెప్టెంబరులో తగ్గనున్న చమురుధరలు
- August 19, 2015
రానున్న సెప్టెంబర్ లో, యు.ఏ.ఈ. లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గవచ్చని ఆశిస్తున్నట్టు, చమురు, విద్యుత్ శాఖ మంత్రి మట్టార్ అల్ నియాదీ ఆశాభావం వ్యక్తం చేస్తూ, కొత్త చమురు ధరలు ఆగస్ట్ 27 న ప్రకటింపబడతాయని తెలియజేశారు. అంతర్జాతీయ పద్ధతులకు, ప్రమాణాలకు అనుగుణంగా చమురు ధరలను ఏ నెలకానెల నిర్ణయించే ఈ- సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన సంగతి పాఠకులకు విదితమే!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







