ఆర్టికల్ 20 రెసిడెన్సీ వీసాల కల్గినవారికి తప్పనిసరిగా కొత్త వైద్య పరీక్షలు
- October 19, 2016
కువైట్: కువైట్ లేదా కువైట్ నుంచి వైదొలిగిన వారితో సంబంధం వారి రెసిడెన్సీ వీసాలు పునరుద్ధరించడం కోసం తప్పనిసరిగా కొత్త వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఇందుకై దేశీయ సహాయకులు బాధ్యులను చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక నిర్ణయం జారీ చేసింది. ఈ కొత్త వైద్య పరీక్షలు 40 దేశాల నుంచి (ఆర్టికల్ 20 రెసిడెన్సీ వీసాలు ఉన్నవారు) ఈ దిగువ ఆ దేశాల జాబితా ఉదహరించారు. అవి ఏమిటంటే ఫిలిప్పీన్స్, భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇథియోపియా, నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సెనెగల్, సోమాలియా, కామెరూన్, కాంగో, నైజర్, అంగోలా, ఉగాండా, ఎరిట్రియా , సూడాన్, బెనిన్, బుర్కినా ఫాసో, థాయిలాండ్, చాద్ ఉన్నాయి, టోగో, గాంబియా, దక్షిణ ఆఫ్రికా, జిబౌటి, జైర్, జాంబియా, జింబాబ్వే, ఐవరీ కోస్ట్, సియర్రా లియోన్, ఘనా, గినియా, గినియా బిస్సావు, కెన్యా, మాలి, మాలావి, నమీబియా, టాంజానియా, మయన్మార్ మరియు మడగాస్కర్ లు ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







