డెన్మార్క్ ఓపెన్‌లో సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది...
- October 19, 2016
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-14, 21-19 వరుస సెట్లలో సింధు గెలుపొందింది.రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత సింధుకు ఇదే తొలి మ్యాచ్. రెండో రౌండ్లో జపాన్ క్రీడాకారిణి సయాకా సాటోతో సింధు తలపడనుంది. గత ఎడిషన్ డెన్మార్క్ ఓపెన్‌లో ఫైనల్ వరకు వెళ్లిన సింధు, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







