పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు
- August 20, 2015
యు. ఏ. ఈ లోనున్న వేలాది కార్మికుల ముఖాల్లో సంతోషం పూయించే, జులై 23 న ప్రారంభమైన " క్యాంప్ కా ఛాంప్" పాటల పోటీ యొక్క 9వ ఎడిషన్ లో 140 శ్రామిక వసతిగృహాలనుండి 4,000 మందికి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. 2007 సంవత్సరంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే పాల్గొన్న ఈ పోటీలో ఇప్పుడు 24 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ పలు విడతల కార్యక్రమం లో విజేతలకు డ్యూ వారినుండి 50,000 దీనర్లు , వెస్టర్న్ యూనియన్ వారి నుండి బంగారం, గీపాస్ వారినుండి ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏర్ అరేబియా వారినుండి విమాన టికెట్లు బహుమతులుగా అందుతాయి!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







