కాన్ట్సిపేషన్ కి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్
- October 22, 2016
మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారా ? కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే రెమెడీ ఉంటే బావుంటుందని భావిస్తున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీకు చక్కటి రెమెడీ అందుబాటులో ఉంది. అది కూడా చాలా సింపుల్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. కాన్ట్సిపేషన్ పొట్టనొప్పికి, గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్, జీర్ణసమస్యలకు కారణమవుతుంది. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి.. కాన్ట్సిపేషన్ ని వెంటనే నివారించుకోవాలి. లేదంట,.. సమస్య మరింత తీవ్రమవుతుంది. ద్వారా ఆధారితం బోవెల్ మూవ్మెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు.. కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది. అలాగే.. ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా.. కాన్ట్సిపేషన్ కి సమస్యగా మారుతుంది. కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. కెమికల్ మెడిసిన్స్ కంటే.. హోం రెమిడీస్ ద్వారా చాలా ఎఫెక్టివ్ సమస్య నుంచి బయటపడవచ్చు. కావాల్సిన పదార్థాలు నిమ్మరసం 2టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ 1టేబుల్ స్పూన్ ఈ రెండింటితో తయారు చేసుకునే హోం రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే.. సమస్యను మరింత వేగంగా నివారించుకోవచ్చు. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్.. పేగుల్లో ల్యూబ్రికేట్ అయి.. స్టూల్ ని సాఫ్ట్ గా మార్చి.. తేలికగా జరిగేలా చేస్తుంది. అలాగే ఈ న్యాచురల్ రెమెడీ.. మస్కస్ ఉత్పత్తిని మెరుగుపరిచి.. కాన్ట్సిపేషన్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. తయారు చేసుకునే విధానం 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2టేబుల్ స్పూన్ల నిమ్మరసంను ఒక కప్పులో కలుపుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. అంతే ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, రాత్రి.. భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాన్ట్సిపేషన్ నుంచి బయటపడవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







