హైతీలో ఖైదీల పరారు

- October 23, 2016 , by Maagulf
హైతీలో ఖైదీల పరారు

జైలు గార్డుని చంపి దాదాపు 174మంది ఖైదీలు పరారైన ఘటన హైతీలోని శనివారం చోటు చేసుకుంది. ఖైదీలు అధికారులపై దాడి చేసి గేట్లను బద్దలు కొట్టారు. ఇదే సమయంలో దాదాపు ఐదు తుపాకులను దొంగిలించి పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రయత్నంలో ఓ గార్డు, ఖైదీ మృతిచెందగా.. మరో ముగ్గురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. 11మంది ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 266 మంది యునిఫారమ్‌ లేకపోవడంతో సులువుగా తప్పించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com